ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 19 (ప్రజాబలం) ఖమ్మం ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ కుమార్ తల్లి పల్లా సుశీల భర్త కీర్తిశేషులు పల్లా జాన్ రాములు జ్ఞాపకార్థం స్థానిక ఖమ్మం నగరంలో పల్లా కిరణ్ స్వగృహం (ఎస్పి ఆఫీస్ రోడ్డు) లో ఇటీవలే మరణించిన ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ తల్లి పల్లా సుశీల పెద్దకర్మ సందర్భంగా పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిరుపేద అనాధ బాలబాలికలకు (సుమారు 100 మంది) వేసవికాలంలో చెప్పులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని పిల్లలకు కొత్త చెప్పులు కొత్త బట్టలు మరియు బిస్కెట్లు, చాక్లెట్స్ పంపిణీ చేసి మరోసారి మానవత్వం ఉన్న నేతగా చాటుకున్నారు ఈ కార్యక్రమంలో బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు