విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 3 :
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నూతన క్యాలెండర్ 2025 ను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అడిషనల్ కలెక్టర్ సభావాత్ మోతిలాల్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ నెరువట్ల రాజలింగు, జిల్లా కో కన్వీనర్ కొల్లూరి రవికుమార్, కోటపల్లి మండల అధ్యక్షులు రాజేందర్, మందమర్రి పట్టణ కో కన్వీనర్ ఉప్పులేటి నరేష్, సునత్కరి మాధురి,పసుల మహేష్ లు పాల్గొన్నారు.