ఖమ్మంలో అమ్మ మిలీటరీ హాటల్ ప్రారంభం

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 04 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో శ్రీశ్రీ సర్కిల్ వద్ద అమ్మ మిలీటరీ హాటల్ ని నామ నాగేశ్వరరావు క్యాంప్ ఆపీస్ ఇంచార్జ్ కనకమేడల సత్యనారయణ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు టి లక్ష్మణ్ ,ఎస్ సాయితేజ మరియు బంధువులు తదితురులు పాల్గోన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking