ప్రజాబలం చెన్నూర్ నియోజకవర్గ ప్రతినిధి ఫిబ్రవరి 20 : మందమర్రి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగా యువతకు ఉపాధి కల్పనకు ఆస్కారం ఏర్పడిందని ఐఎన్టీయుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు.ఔ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి,సింగరేణి సిఅండ్ ఎండీ బలరాం నాయక్ డైరెక్టర్ శ్రీనివాస్, ఏరియా జిఎం మనోహర్,ఆయన ఘనంగా సన్మానించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించడం సంతోషకరం అన్నారు.