ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 06 : మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సుద్దపల్లి వేణుగోపాల్ అధ్వర్యంలో సోమవారం రోజున ప్రజాబలం దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి కాంగ్రెస్ పార్టీ ఫోర్ లీడర్ చెల్ల నాగభూషణం,మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్,వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్,లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు పింగళి రమేష్,జిల్లా నాయకుడు ముద్దసాని వేణు,యంగ్ డైనమిక్ లీడర్స్ ముత్తె వేంకటేష్, చుంచు నగేష్,అత్తర్ సింగ్,రాజు,సీనియర్ నాయకుడు ముద్దసాని మౌళి సార్, మోటపలుకుల కమలాకర్,సుద్దపల్లి వెంకటేష్,బుద్దె శ్రీనివాస్,చారి,వివిధ పట్టణ,గ్రామాల నాయకులు కార్యకర్తల అధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.