అల్ట్రాటెక్ సిమెంటు టెక్నికల్ మొబైల్ ల్యాబ్ వాహనం ప్రారంభోత్సవం

 

ఇల్లందకుంట ప్రజా బలం ప్రతినిధి ఆగస్టు 22

ఇల్లంతకుంట దేవస్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్ టెక్నికల్ మొబైల్ ల్యాబ్ వాహనాన్ని జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండీ ఆయాజ్, అల్ట్రాటెక్ టెక్నికల్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నందిక శ్రీనివాస్ రావు, మహాలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ రామడుగు రవీందర్ రావు, మార్కెటింగ్ ఆఫీసర్ ముఖేష్, టెక్నికల్ ఆఫీసర్ శ్రీకాంత్, కుమార్, కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్,పాతకాల రమేష్, మేస్త్రీలు భూపతి రమేష్ మురళి, రాజయ్య, కుమార్ జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన మేస్త్రీలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking