రాజేంద్ర నగర్ ప్రజాబలం ప్రతినిధి 2023 సెప్టెంబర్ 05: మణి కొండ కార్ప్ఱొషన్లలో యెడ తెరిపి లెకుండా కురుస్తున్న వర్షానికి వివిధ కలనీలలో మోకాళ్ళ లోతు నీటిలో ప్రజానీకం వివిధ రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల నివాసితులు మరియూ పార్కింగ్ సౌకర్యం సెల్లార్లలో ఉన్న అన్ని అపార్ట్మెంట్ ల ప్రజలు ఇబ్బందులు పడుతూ గత్యంతరంలేని పరిస్థితుల్లో భయానక వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు మరియు ఇట్టి అధిక వర్ష వాతావరణంలో పోటెత్తుతున్న పందెన్వాగు పొంగి రోడ్ పై ప్రవహిస్తున్న ప్రవాహాన్ని చూసి ప్రజలు బాయోందనాలకు గురవుతున్నారు.
