టిడిపి నేతల స్వతంత్ర వేడుకలు

 

జగిత్యాల, ఆగస్టు 15: స్వతంత్ర భారతావనిలో తెలంగాణ ప్రజలకు సమన్యాయం అందాల్సి ఉందని టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ మహంకాళి రాజన్న అన్నారు. మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాత్రంత్ర వేడుకలకు ముఖ్యఅతిధిగా రాజన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మహంకాళి రాజన్న మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో ప్రజలకు స్వాతంత్రం దొరికినా తెలంగాణలో ప్రజలకు స్వాత్రంత్రం లేదనే ఆరోపణలు చేశారు. ప్రజలందరికీ స్వతంత్రయూ దినోత్సవ శుభాకాంక్షలు రాజన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమానారాయన రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సంయుక్త కార్యదర్శి కొండ శ్రీదర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బత్తుల కొండయ్య, జిల్లా టీడీపీ నాయకుడు అక్కినపెల్లీ కాశీనాతం, రాష్ట్ర నాయకుడు జున్ను మల్లయ్య, పార్లమెంట్ నాయకుడు అఖిల్, రాష్ట్ర సోషల్ మీడియా . అరిగెల గంగారెడ్డి, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొల్గూరి ప్రసాద్ రావు, మొర గణేష్, రాయికల్ పార్టీ అధ్యక్షులు, మారంపెల్లీ సాయిలు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking