డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రజాప్రతినిధులు.. అక్రమార్కులు
మున్సిపల్ పర్మిషన్, సెల్ రేట్ పత్రాలు, స్టే ఉన్నప్పటికీ ఇల్లు కూల్చేందుకు అక్రమార్కులు యత్నం.
ప్రాణ భయంతో బతకాల్సి వస్తుందంటున్న బాధితులు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు మమళ్నీ మా కుటుంబాన్ని కాపాడాలి ఆదుకోవాలి.
బాదితులు
మెదక్ ప్రజా బలం న్యూస్:-
మెదక్ జిల్లా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లా నుండి వలస వచ్చిన తూప్రాన్ మున్సిపాలిటీ నివసిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ అడ పిల్లల ఇంటిపై దాడి దనం డబ్బు మందబలంతో దౌర్జన్యం ప్రాణ భయం ఉందట్టున్న బాదితులు మమళ్నీ కాపాడలంటు ముఖ్యమంత్రి కేసీఆర్ లకు , మంత్రి హరీష్ రావు లకు మీడీయ ముఖంగా వినతి ఆవేదన చెందుతున్న బాధితులు తూప్రాన్ మున్సిపాలిటీ లోని సర్వే నంబర్ 451 సర్వే నంబర్ లోన పార్ట్ 2 లో 120 గజాలు శ్రీవాణి శీర్షిక్ తండ్రి సీతారాం వయసు 43 హైదరాబాద్ వారి దగ్గర నుండి గృహప్రకారి సుధాకర్ 2016లో డాక్యుమెంట్ నెంబర్ 1 5 8 3 తూప్రాన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని మరియు తూప్రాన్ మున్సిపాలిటీ నుండి పర్మిషన్ నెంబర్ 272048/TPRN/0093/2023 25 3 2023 నాడు మున్సిపల్ కార్యాలయం నుండి పర్మీషన్ అప్రువాలు రావడం జరిగిందని తనకు అనుకూలంగా కోర్టు స్టే ఆర్డర్ రావడం జరిగిందని బాధితులు గురువప్ప గారి సుధాకర్ , భార్య , కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా గోడు వినిపించుకున్నారు.
డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రజాప్రతినిధులు.. అక్రమార్కులు
మున్సిపల్ పర్మిషన్, సెల్ డీడ్ పత్రాలు, స్టే ఉన్నప్పటికీ ఇల్లు కూల్చేందుకు అక్రమార్కుల యత్నం.
ప్రాణ భయంతో బతకాల్సి వస్తుందంటున్న బాధితులు. జిల్లా అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా బాధితుడు భూపమ్మ గారి సుధాకర్ భార్య, మమత ముగ్గురు పిల్లలు రోదిస్తూ ఇల్లు కూలగొడితే ఆత్మహత్య శరణ్యం అని మీడియా ముఖంగా తెలిపారు. వారి వెంబడి తూప్రాన్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు .