ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 06 : మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన మహాప్రస్థానం నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,సంబంధిత అధికారులు అనంతరం అధికారులతో మాట్లాడి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్,కౌన్సిలర్లు, నాయకులు,మహిళా నాయకురాలు,కార్యకర్తలు పాల్గొన్నారు.