సంగారెడ్డి అక్టోబర్ 7 ప్రజ బలం ప్రతినిధి:
జిల్లాలో ని వట్పల్లి మండలం గౌతాపూర్ మరు మూల గ్రామానికి చెందిన రాములు బాలమణి రెండవ కుమారుడు ప్రకాష్ ఇటీవల విడుదల అయినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ నియామకలో ఎంపిక అయ్యారు గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆనందం వేకుతాం చేసారు నిరుపేద్ద కుటుంబం లో నుఁడి పోలీస్ ఉద్యోగం సాధించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ప్రకాష్ మాట్లాడుతు నా రోల్ మోడల్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయన స్పూర్తితో నే నేను ఈ ఉద్యోగం సాధించాను అని అన్నారు