అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 08 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని స్థానిక ఐబీ లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లోన స్థానిక ఐబీ లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్,సినియర్ నాయకులు చింత అశోక్ కుమార్,ఎంపీపీ అన్నం మంగ-చిన్నయ్య,లక్షెట్టిపేట వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,కౌన్సిలర్ చింత సువర్ణ ఎంపిటిసి తార, సర్పంచ్ పింగిలి శ్రీలత,సునీత, హేమలత, కౌన్సిలర్ చింత సువర్ణ, లక్షెట్టిపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నలిమెల రాజు,యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,మేడిపల్లి సామి, శ్రీధర్,సురేష్,బిలాల్,రాజు,కిషన్ గౌడ్,లింగయ్య,రాజేష్ చారి,చిన్న వెంకటేష్,చంద్రమౌళి,లింగన్న,పెట్టం శ్రీనివాస్,ప్రసాద్,శాఖాన్,పెరుగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking