ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 21:
జిల్లా యంత్రాంగం సమన్వయంతో
డాక్టర్ టి రఘునాథస్వామి,
జిల్లా వైద్య & ఆరోగ్యశాక అధికారి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అంతాయిపల్లిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో
అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) వేడుకలను నిర్వహించారు.
డాక్టర్ టి రఘునాథ్ స్వామి,మాట్లాడుతూ
ఆరోగ్యం శ్రేయస్సు మరియు
యోగా అభ్యాసాన్ని పెంపొందించడం ,
శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు యోగా ఒక మార్గం మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం జీవనశైలి మార్పు కోసం మన రోజువారీ జీవితంలో యోగాను అంతర్భాగంగా స్వీకరించాలని ప్రజలందరినీ కోరారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్ మోహన్,
జిల్లా ప్రోగ్రామ్ అధికారులు
డాక్టర్ సంధ్యా రాణి, డాక్టర్ సరస్వతి, డాక్టర్ గీతా ప్రసాద్, శ్రీమతి మంజుల రాజేశ్వర్ రెడ్డి
ఆయుష్ శాఖ డా.ఎ.జంగయ్య, ఘట్‌కేసర్, SMO ,
డా.వి.రాజ్యలక్ష్మి, బాలానగర్ డా.జి.భాను రేఖ, కీసర
డాక్టర్ విజయ రాణి, PDK
యోగా శిక్షకురాలు
డా.డి.అనూషా రాణి,
వైద్య మరియు ఆరోగ్య శాఖలోని అన్ని PHNలు,సూపర్‌వైజర్లు, మరియు ఆశలు కార్యక్రమంలో పాల్గొన్నారు.