బజరంగ్ దళ్ గణేష్ మండలి రామయంపేట
ప్రజాబలం – మెదక్ నియోజకవర్గం
13.09.2024,
మెదక్ జిల్లా రామయంపేట మండలంలో గల బజరంగ్దళ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో 15 తేదీన నిర్వహించే అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి రామయంపేట మండల సిఐ కి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బజరంగ్దళ్ గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ 15వ తేదీన అన్నదాన కార్యక్రమం, 19వ తేదీన, గణేష్ నిమజ్జనం ఉంటుందని ప్రజలందరూ పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సరాఫ్ నిఖిల్, రామ్ కి, ప్రవీణ్,పవన్,విరాట్, పాల్గొన్నారు.