పాలేరులో చెల్లని రూపాయి ఖమ్మంలో చెల్లిదా మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం నగరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టూ టౌన్ పరిధిలోని డివిజన్ ల బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో ఖమ్మం బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు ఒక పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు పాలేరు ప్రజల కళ్ళు కడుతా అని తిరిగి తిరిగి ఇప్పుడు కొత్తగా ఖమ్మం ప్రజల కాళ్ళు కడుగుతా అని కొత్త రాగం ఎత్తుకోవడం విచిత్రంగా ఉందన్నారు ఢిల్లీ నుండి గల్లీ దాకా ఏ సర్వే తీసుకున్నా బిఆర్ఎస్ పార్టీయే గెలుసుతుంది అని రిపోర్ట్ ఉంది అని అందులో మనం ఉండాలి అంటే ప్రతి నాయకుడు, కార్యకర్తలు మీ మీ డివిజన్ లో కథన రంగంలోకి దిగాలన్నారు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానున్నదని ఎవరెన్ని ప్రలోబలకు గురి చేసినా మన విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఏఎంసి చైర్మన్ దోరేపల్లి శ్వేత, కార్పొరేటర్ మోతారపు శ్రావణి, పగడాల శ్రీవిద్యా, రాపర్తి శరత్, భీ రెడ్డి నాగచంద్రా రెడ్డి, సుధాకర్, జక్కుల లక్ష్మయ్య, పొన్నం వెంకటేశ్వర్లు, పలెపు వెంకట రమణ, పైడిపల్లి సత్యనారాయణ,

Leave A Reply

Your email address will not be published.

Breaking