మణికొండ ప్రజాబలం ప్రతినిధి: మనికొండ మున్సిపల్ కౌన్సిల్ అంతర్గత భాగమైన క్వార్టర్స్ నందు గల హనుమాన్ దేవాలయం ధ్వజ స్థంభం పనులకు ఆర్టిక పరమైన ఇబ్బందులను తెలుసుకోని తనవంతు సహాయ సహకారాలను బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణా రెడ్డి చెక్ ను శ్రీరాములు, వసంత్ చౌహాన్, జే లక్ష్మణ్, కిరణ్, శ్రావణ్, మోహన్ కృష్ణ, చారీ, శ్రీరామ్ రెడ్డి, గంగాధర్ తదితరులు ముందు మందిర నిర్వహణ కార్య వర్గ సభ్యులకు అందజేయడం జరిగింది.