డ్రైనేజ్‌ పనులను పరిశీలిస్తున్న శ్రీరాములు, వసంత్‌ చౌహాన్‌

మణికొండ ప్రజాబలం ప్రతినిధి: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్‌ నగర్‌ 15 వ వార్డ్‌ లో డ్రైనేజ్‌ పనులను పరిశీలిస్తున్న శ్రీరాములు, వసంత్‌ చౌహాన్‌ అట్లాగే మణికొండ మున్సిపాలిటీలో జరుగుతున్న సి సి డ్రైనేజీ మరియు రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయించాలని మున్సిపల్‌ డిప్యూటీ ఎక్జ్క్యూటివ్‌ ఇంజనీర్‌ దివ్య జ్యోతిని కలిసి కోరిన బి ఆర్‌ ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ రామ కృష్ణ రెడ్డి, బి ఆర్‌ ఎస్‌ అధ్యక్షులు శ్రీరాములు, సెక్రటరియేట్‌ కాలనీ ప్రెసిడెంట్‌ మనోహర్‌ మరియు పార్టీ నాయకులు తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking