ప్రమాదకరంగా గుంతలు ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు

 

ప్రజాబలం- మెదక్ నియోజకవర్గం రామాయంపేట
22 ఆగస్టు 2024:

మెదక్ జిల్లా రామయంపేట మండలం మున్సిపాలిటీ పరిధిలో గల సిద్దిపేట రామయంపేట రహదారిపై గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి.ప్రధాన రహదారిపైస్థానిక ముత్తూట్ ఫైనాన్స్ముందు నుండికొంచెం వర్షం పడటంతో రోడ్డు గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి.ఈ సందర్భంగా ప్రజలుస్థానికులు మాట్లాడుతూభారీ వర్షాలకు గుంతలు ఏర్పడటంతో తరచు ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయనిఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పుడుచేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking