రైతుల పేరిట రైతు రణం ధర్నా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవంతి రెడ్డి ఆధ్వర్యంలో

 

ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి
22 ఆగస్టు 2024 :

మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలో మెదక్ పోస్ట్ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు రుణం పేరిట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి చేరుతూలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులు,మున్సిపల్ వైస్ చైర్మన్మల్లికార్జున్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking