ఘనంగా మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆవిర్భావ దినోత్సవం

 

మార్చి 18 ( ప్రజ బలం బ్యూరో) :
ఎస్సీ వర్గీకరణ సాధనకై ఏర్పడిన మాదిగ హక్కుల పరిరక్షణ సమితి MHPS ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది.. ఈ సంధర్బంగా MHPS వ్యవస్థాపకులు .. మైస ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ గత రెండున్నర దశాబ్దాలగ మాదిగల న్యాయమైన డిమాండ్.. మాదిగలకు జనాభా ధమాస ప్రకారం ప్రకారం12 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చూపిస్తామని మాట ఇచ్చి ఎన్నికల సమయంలో మాదిగల ఓట్లు తో అధికారంలోకి రావడము వచ్చిన తర్వాత మాదిగలను మర్చిపోవడం మోసం చేయడం జరుగుతుంది. మాదిగలకు అందరి మిగిలిపోతుంది అటువంటి తరుణంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంఘం ఏర్పాటు చేసిన తర్వాత 12 శాతం రిజర్వేషన్ కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు అనేకసార్లు ఢిల్లీలో ధర్నాలు దీక్షలు చేపట్టడంs జరిగింది అలాగే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల సాధన కోసం MHPS ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తూనే ఉంటుందని మరి సంఘా ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు నిర్మాణంలో కానీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఏప్రిల్ 3.4 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జంతర్ మంతర్లో చేపట్టడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి మాదిగలు తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు లు పుల్ల రమేశ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు. సాంబయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి బాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్రురి రాజు. వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షులు. కొమ్ముల అబ్బులు జన్ను వర్మ అశోక్ యకార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking