జగిత్యాల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహీరంగ సభకు వెళ్లి నా బీజేపీ నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 18 : జగిత్యాల మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ నాయకత్వంలో దండేపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన బిజెపి నాయకులు తరలి వెళ్లిన వారిలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు గోపాతి రాజయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి రజినిస్ జెన్ కార్యదర్శిలు వెంబడి సురేందర్,సిపిరిశెట్టి శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షుడు కర్నాల కిషన్,పత్తిపాక సంతోష్, మాజీ ఎంపీపీ మోటపలుకుల గురవయ్య, మాజీ జెడ్పిటిసి మంద రాజయ్య,నెల్కి మల్లేష్, ముత్తినెని మల్లేష్,పిట్టల అశోక్,ఎర్ర నరేష్,కిషన్ మోర్చ మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్,దారా శేఖర్, సిర్ల వెంకటేశ్వర్లు,గుండ రవీందర్,ఇమిడిశెట్టి శ్రీనివాస్,గోల మల్లేష్, అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన బిజెపి నాయకులు,కార్యకర్తలు, తదితరులు వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking