యునైటెడ్ వే ముంబై కంపెనీ అధ్వర్యం లో జల్ సంజీవని ప్రాజెక్ట్

 

మెదక్ ప్రాజబలం న్యూస్ :-

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లో గల చాప్త గ్రామ పంచాయతీ, సేరి తండ పంచాయతీ లో గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో రెండు గ్రామపంచాయతీ సర్పంచ్‌లు శ్రీ గంగయ్య స్వామి గారు, శ్రీ శంకర్ గారు(డిఫాక్టో) పాల్గొన్నారు.యునైటెడ్ వే ముంబై టీమ్ సంగారెడ్డి జిల్లా తరుపున టీం సభ్యులు భూక్య శివరాజ్ నాయక్ గారు,మరియు ఇతర టీమ్ సభ్యులు ముజమ్మిల్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking