రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన చిప్పలపల్లి మధు (29) గత వారం అకాల మరణం చెందడం జరిగింది తనకు ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు కలిగి ఉన్నారు వారికి జాంబవ మహాసేన తరపున 13300 రూపాయలను మృతుడి భార్య చిప్పలపల్లి రేణుక (25) కు అందజేసి మానవత్వాన్ని చాటుకున్న జాంబవ మహాసేన సభ్యులు, వీరిని పలువురు గ్రామ పెద్దలు అభినందించారు, ఈ కార్యక్రమంలో నోముల యాదగిరి, నోముల ప్రవీణ్, చిప్పలపల్లి ఎల్లయ్య , నోముల శంకరయ్య, నోముల సుదర్శన్, ముత్యాల రమేష్, నోముల విష్ణు, నోముల చిరంజీవి, నోముల మల్లేష్, ఎట్టెల్లి స్వామి, చిప్పలపల్లి నర్సింహ , రాములు, శివ, స్వామి, కిష్టయ్య, మురళి, మహేష్ తదితరులు పాల్గొనడం జరిగింది