ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామంలో కొత్తపల్లి రామయ్య వ్యవసాయ క్షేత్రంలో జననీ సీడ్స్ వారి సర్కార్
బి టి పత్తి రైతు క్షేత్ర ప్రదర్శన జరిగినది . ఈ ప్రదర్శనకు వివిద గ్రామాల నుండి 400 మంది రైతులు సందర్శించారు . సర్కార్ పంటను చూసిన రైతులు చాలా బాగున్నది అని చెట్టుకు 90 నుంచి 100 కాయలు వరకు ఉన్నాయి అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జోనల్ మేనేజర్ పులా శివ కోటేశ్వరరావు ముఖ్య అదితి గా పాల్గోని రైతులకు సర్కార్ పత్తి విత్తనాలు కాయలు లావు ఉండి పత్తి తీయుట సులభం అవ్వుతుందని బెట్ట పరిస్థితి లకు తట్టుకొంటుంది అని రైతులకు వివరించారు . రానున్న కాలంలో సర్కార్ పత్తి విత్తనాలు వేసి అధిక దిగుబడులు పొందగలరని వివరించారు . ఈ కార్యక్రమంలో కంపెనీ డిస్ట్రిబ్యూటర్ నాగరాజు , మహేష్ , కంపెనీ ఏరియా మేనేజర్ ఎం వెంకన్న మరియు కంపెనీ సిబ్బంది పాల్గోన్నారు .