ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గ రిపోర్టర్ అక్టోబర్ 15 : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నురు,మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని విద్యార్థి,విద్యార్థులు, అనగా ఇంటర్మిడియట్ 2023 & 2024 సంవత్సరంలో ఎంపీసీ మరియు బైపీసీ లో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన,విద్యార్థులకి హేటీరో కంపెనీలో ఉద్యోగా అవకాశాలు కలవు ఉద్యోగం చేస్తూనే ఉచిత డిగ్రీ విద్యా అందించడం జరుగుతుంది,బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి తెలిపారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆసక్తి గల విద్యార్థులు ఆధార్ జిరాక్స్ కాపీ 2,ఎస్ ఎస్ సీ & ఇంటర్మిడ్ సర్టిఫికెట్స్, 5 పాస్పోర్ట్ సైజు ఫొటోస్,16-10-2024 రోజున ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల మధ్య హాజరు కాగలరు.స్థలం : వివేకవర్థిని డిగ్రీ కాలేజీ మంచిర్యాల
సప్రదించవలసిన నెంబర్స్
9989644088
6303204295 కు ఫోన్ చేసి తెలుపారు.