బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి చేరికలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 19 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డ్ మెంబర్ అప్పని తిరుపతి,లక్షెట్టిపేట మండలంలోని అంకతిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఎంబడి తిరుపతి,రాజన్న,బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.గురువారం ఈ సందర్భంగా ఉప సర్పంచ్ తిరుపతి మాట్లాడుతూ…ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నా అభివృద్ధి సంక్షేమమే పతకాలు చూసి,బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది తెలుపారు.అంతేకాకుండా మంచిర్యాల బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెర్రబెల్లి గెలుపుకు నా వంతు సాహయ సహకారాలు అందిస్తానని తెలిపారుఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు బోప్పు కిషన్, లక్ష్మీపూర్ సర్పంచ్ కారుకురి మధు,సీనియర్ నాయకులు బోనగిరి సత్తయ్య,బిసి మోర్చ మండల అధ్యక్షుడు ముత్తె అనిల్,తళ్ళపల్లి వంశీ,బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking