బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 27 : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో గూడెం, రంగంపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు అల్లంల కుమార్,రేణి సతన్న,దమ్మ సునిల్,అల్లంల నగేష్,అన్నం మూర్తి,అల్లంల మల్లేష్,అల్లంల రవి,అన్నం ప్రేమ్ కుమార్,అల్లంల రమేష్, చందనగిరి తిరుపతి,అల్లంల మల్లన్న,మంచిర్యాలలో ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తోట మోహన్,మాజీ ఎంపీటీసీ ముత్తే నారాయణ, సీనియర్ నాయకుడు చుంచు నగేష్,చుంచు సంతోష్,అల్లంల చిన్న సతయ్య,తోట వేణు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking