కాంగ్రెస్ పార్టీ నాయకులు నుండి బీఆర్ఎస్ పార్టీ చేరిక

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 19 : మంచిర్యాల నియోజకవర్గం,
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో లక్షెట్టిపేట మండలం లక్ష్మీపుర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ లోకి చేరిక గురువారం ఎమ్మెల్యే నివాసంలో లక్షెట్టిపేట మండలం లక్ష్మీపుర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై
బిఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించినట్లు తెలుపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,నాయకులు ఎల్తుపు శ్రీంకాత్,నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking