నేలకొండపల్లిలో ఎంపిటిసి శీలం వెంకటలక్ష్మీ ఆధ్యర్యంలో ఘనంగా బతుకమ్మ సంభురాలు

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 19 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఎంపిటీసి శీలం వెంకటలక్ష్మీ ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సంధర్బంగా ఎంపిటీసీ శీలం వెంకట లక్ష్మీ మాట్లాడూతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని కాపాడాలని అన్నారు.సిఎం కేసిఆర్ బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళలు భారీగా తరలి వచ్చి కోలాటాలు బతుకమ్మ వేడుకలు ఆడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking