జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ లో చేరికలు

జూబ్లీహిల్స్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మురళి గౌడ్, మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ తో పాటు పలువురు brs నాయకులు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిక

కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించిన పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది

మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు

ఏ ఎన్నిక వచ్చినా ఇక నుండి brs ఉనికి ఉండదు…
కాంగ్రెస్ గెలుస్తుంది

కేసీఆర్, కేటిఆర్, కవిత అపపద్దాలు ఆడి ప్రజలను మోసం చేశారు

బనకచర్ల విషయంలో హరీష్ రావు పచ్చి అపద్దాలు ఆడుతున్నారు

హైదరాబాద్ ను ప్రపంచ పటంలో ఉంచేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు

ప్రజల ఆకాంక్షల మేరకే పాలన జరుగుతుంది

అందుకే కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నవి

రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు నిదర్శనమే ఈ రోజు కాంగ్రెస్ లో చేరికలు

Leave A Reply

Your email address will not be published.

Breaking