కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం
గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మీడియా సమావేశం మాట్లాడుతూ
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు షాడో సీఎం గా వ్యవహరించారు
కేటీఆర్ ఇష్టా రాజ్యంగా మాట్లాడుతున్నారు
నరం లేని నాలుక మాదిరి కేటీఆర్ అహంకారపూరిత మాటలు
ఇంటికి ఇంటికి ఉద్యోగం ,దళిత సీఎం, దళితులకు భూములు ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చారు
డబుల్ బెడ్ రూం అంటూ కాలయాపన చేశారు
సీఎం రేవంత్ పెద్ద మనసుతో డబుల్ బెడ్ రూమ్ కట్టిన వాళ్ల కోసం 9 వేల కోట్లు నిధులు కేటాయించాటారు
బిఆర్ ఏస్ పదేళ్ల అరాచక పాలనపై ఓ బుక్ రాసి గడప గడపకు పంచుతా
ఫోన్ ట్యాపింగ్ తో సినీ ,ప్రజా ప్రతినిధులకుటుంబాల్లో చిచ్చుపెట్టారు
యూపీఎస్‌సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన ప్రవలిక విషయంలో గాలి మాటలు ,వెదవలా కేటీఆర్ ప్రవర్తించారు

ప్రవళిక ఆత్మహత్యకు లవ్ ఎఫైర్ అంటూ చిల్లర మాటలు మాట్లాడారు
వైసిపి హయంలో అనేక మంది రాష్ట్రం వదిలివెళ్లారు
ఔలే కేటీఆర్ హైడ్రా ప్రారంభించింది మీరే ..డబుల్ బెడ్ రూంల మోసం చేసింది మీరే
డబ్బులు తీస్కొని మొహం చాటేశారని మహారాష్ట్ర నాయకులు చెప్పారు
ఫోన్ ట్యాపింగ్ తో నా గన్ మెన్లు,కుటుంబ సభ్యులు , హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు
ఓ హిరోయిన్ మీరు ఫాం హోస్ రాసిస్తామని బహిరంగంగా చెప్పింది
కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది.. బిఆర్‌ఎస్ హయంలో ఐఏఎస్,ఐపీఎస్ ల జీవితాలను నాశనం చేశారు
సందీప్ రaా కలెక్టర్ కి సిరిసిల్ల లో కబ్జా చేసిన భూములు హ్యాండ్ ఓవర్ చేశారు
మర్యాదగా మాట్లాడితే కేటీఆర్ కి అర్ధం కావడం లేదు
ఎక్కడికైనా వస్తాం..కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండంగా ఉంటాం
ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ పేరు మార్చమనడానికి నీ అయ్యా జాగీరా కేటీఆర్?
కేటీఆర్ నీ జీవితంలో సిఎం కావు
మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం..తగ్గేది లేదు
కేసిఆర్ హయంలో అన్ని వర్గాలు ఆగం అయ్యాయి
వెయిట్ చేయి..ఆగం కాకు కేటీఆర్..లెక్కలతో సహా వడ్డిస్తాం
కేటీఆర్ పశువులా బిహేవ్ చేస్తున్నాడు
నవీన్ పట్నాయక్, బీహార్ తో ఇతర రాష్ట్ర నాయకులను రాష్ట్రానికి పిలిచి మరీ బురద పూసి వదిలారు
సిరిసిల్ల ప్రజలు చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి గుర్తుపెట్టుకో కేటీఆర్
కేటీఆర్ మారువేషంలో ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తెలుస్కో
లీడర్ షిప్ ఎదగవద్దని క్రిమినల్ దామాఖ్ తో వ్యవస్థలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు
సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేయడమే కేటీఆర్ పని
రెడ్ బుక్ అంటున్నావ్ ఏం పీ – – – – కేటీఆర్
ఎక్కువ మాట్లాడితే బావ ,బామ్మర్ధుల బట్టలు విప్పి నడిరోడ్డు మీద నిలబెడతా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం గుర్తుపెట్టుకో కేటీఆర్, హరీష్ రావు..అవసరమైతే ఇళ్లపై దాడులు చేస్తాం