బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండు శ్రీను ఇమ్మడి శెట్టి రాజన్న విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు వేమునురి తిరుపతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరిగేలా సత్యనారాయణ వారితో పాటు యువ నాయకులు 50 మంది ఎంపీటీసీ ముత్యాల శ్రీను, బొమ్మేన మల్లేష్, గడికొప్పుల వినోద్ అధ్వర్యంలో కొక్కీరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, నాయకులు వెంగల్ రావు, కటుకురి రాజన్న, పెంట జలపతి,దుంపటి మురళి,సిరికొండ నవీన్, బండ రాకేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking