ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 03 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెల్గనుర్ గ్రామ పంచాయతీ కి చెందిన బీఆర్ఎస్ 10 వ వార్డు మెంబర్ మెంగని లావణ్య సతయ్య,బీఆర్ఎస్ నాయకులు గడికొప్పుల మధుకర్,దండేపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గూడెం దేవస్థాన కమిటీ డైరెక్టర్ బొమ్మేన గంగాధర్,సీనియర్ నాయకులు బోలిశేట్టి గంగన్న,ఎస్ కే షేక్ అబిబ్ అలి,బొమ్మేన సిద్దార్థ డీసీసీ అధ్యక్షురాలు సురేఖప్రేమ్ సాగర్ రావు నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ లో చేరిక.ఈ కార్యక్రమం లో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్,జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి, నాయకులు చిటి సత్యం రావు,ఆకుల రాజేందర్, బొమ్మేన మల్లేష్,నెల్కి సుభాష్,కోండు శ్రీను, బోలిశెట్టి సత్యం,నక్క కిషన్, దుంపటి మురళి, పెంట జలపతి,గుడికందుల వినోద్,సిరికొండ నవీన్,సర్పంచ్ బిల్లకురి శంకరయ్య, ఏర్రవెని శ్రీనివాస్,పంచర్పుల వెంకటేష్,ముత్యం రవి పాల్గొన్నారు.