కారు యమ స్పీడు

 

ప్రచారంలో దూసుకెళ్తున్న పాలేరు బిఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి

నలుగురు నాలుగు దిక్కుల ప్రచారం

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 03 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో కారు యమ స్పీడ్ గా ఉంది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందాల ఉపేందర్ రెడ్డి ప్రచారం తో దూసుకెళ్తు న్నారు ఒకపక్క ఎమ్మెల్యే అభ్యర్థి మరోపక్క కుటుంబీకులు భార్య కుమార్తెలు నలుగురు నాలుగు దిక్కుల ప్రచారంతో దూసుకెళ్తున్నారు నియోజక వర్గంలో మొత్తం నాలుగు మండలాలు ఉండగా నలుగురు నాలుగు మండలాల్లో కలియ తిరుగుతూ చిన్న పెద్ద ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేసే కందాల ఉపేందర్ రెడ్డి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు వీరు చేసే ప్రతి ప్రోగ్రాం లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఇంటింటికి తిరుగుతూ సభలు సమావేశం ఏర్పాటు చేసి ప్రచారంలో దూసుకెళ్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking