ఖమ్మం ప్రతినిధి జులై 12 (ప్రజాబలం) ఖమ్మం నగరం వైరా రోడ్డు పాత ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో దేశంలో అత్యధిక బ్రాంచీలు కలిగి ఉన్న జోష్ ఆలుక్కాస్ జ్యువలరీ షోరూం నేడు ప్రారంభం కానున్నది ఈ సరికొత్త షోరూం అత్యుత్తమ వాతావరణంలో బంగారం వజ్రాలు ప్లాటినం మరియు వెండి ఆభరణాలు అతి నవీన కనెక్షన్లతో అతి గొప్ప ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని జోష్ జోష్ ఆలుక్కాస్ షోరూం గ్రూప్ చైర్మన్ జోష్ ఆలుక్కా తెలిపారు ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్ 60000 విలువ గల ఆభరణాలపై బంగారం నాణేo ఉచితంగా లభిస్తుందని తెలిపారు దీనికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ హాజరు కానున్నారు