టేబుల్ టెన్నిస్ ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా జర్నలిస్ట్ జానిపాషా

ఖమ్మం ప్రతినిధి మే01 (ప్రజాబలం) ఖమ్మం జర్నలిస్టు జానీ పాషాను టేబుల్ టెన్నిస్ అసోసియేషన్లో ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమించినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్షులు బాలసాని విజయకుమార్, ఓలేటి సాంబ మూర్తిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ఖమ్మం జిల్లా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న జర్నలిస్ట్ జానీపాషాకు ఈ పదవి వరించడంతో పలువురు హర్షo వ్యక్తం చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking