రాయలకు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ లు

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 20 (ప్రజాబలం) ఖమ్మం
పాలేరు నియోజకవర్గం టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు కు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమించటం పట్ల జర్నలిస్ట్ లు అక్షిత దినపత్రిక బ్యూరో షేక్ సయ్యద్ ఖాసీం జనవాహిని పత్రిక ప్రతినిధి పంబా శ్రీనివాసరావు లు రాయల నాగేశ్వరరావు కు పుష్పగుచ్చం అంధించి శుబాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking