ఖమ్మం ప్రతినిధి జూన్ 19 (ప్రజాబలం) ఖమ్మం సుడా చైర్మన్ గా బచ్చూ విజయ్ కుమార్ భాధ్యతలు చేపట్టి మూడు ఏండ్లు దిగ్విజయంగా పూర్తైన సంధర్బంగా ఖమ్మం దోరేపల్లి పంక్షన్ హాల్ లో ఆత్మీయ అభినంధన సభ నిర్వహించారు.ఈ సంధర్బంగా అక్షిత దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో షేక్ సయ్యద్ ఖాసీం సుడా చైర్మన్ విజయ్ కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు ప్రజాబలం బ్యూరో దండాల ప్రభాకర్ రెడ్డి పంబ రవి తదితురులు ఉన్నారు.