ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం లోని వెంకట్రావు పేట గ్రామంలో గృహ లక్ష్మి దరఖాస్తులు జడ్పీ సీఈఓ నరేందర్ పరిశీలించారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన జెడ్పీ సీఈవో నరేందర్ మాట్లాడుతూ…అరుహులైన అందరికీ గృహ లక్ష్మి పథకం అమలు అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నగేశ్వేర్ రెడ్డి,సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.