ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
2011 లో కాంగ్రెస్స్ లో చేరి అనేక హోదాలో పనిచేస్తున్న జునైద్ మెమన్
2012 లో మైనారిటీ యూత్ అధ్యక్షులు గా మంచి పేరు పొందారు
2014 లో నిర్మల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పణి చేశారు
2017 లో యువజన కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి గా పని చేశారు
2020 నుండి జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఉన్నారు
ఎంతో కష్టం లో ఉన్న పార్టీకి ద్రోహం చేయలేదు అధిష్టానం పట్ల విశ్వాసం తో మరి రేవంత్ రెడ్డి గారి నాయత్వములో సమాజానికి మేలు జరుగుతుంది అని నమ్మి అదే స్పూర్తి తో కష్టపడ్తున్నరు.
మీడియా తో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు..