ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. తమ డిమాండ్ల సాధన కోసం నిర్మల్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య,సాదం అరవింద్,ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు