అంబర్ పేట్ ప్రజాబలం ప్రతినిధి:శనివారంనాడు కాచిగూడ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శ్రీమతి జ్యోత్స్న నియమితులయ్యారు
వారికి మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది మరియు మహిళా కానిస్టేబుల్ పాల్గొన్నారు వారికి కూడా సన్మానం చేయడం జరిగింది
ఆంధ్రపు సుదర్శన్
శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి
గౌట్ గణేష్ గ్రేట్ హైదరాబాద్ శివసేన అధ్యక్షులు
