కాచిగూడ రైల్వే స్టేషన్లో మహిళా దినోత్సవ వేడుకలు

అంబర్‌పేట్‌ ప్రజాబలం ప్రతినిధి:శనివారంనాడు మహిళా దినోత్సవం సందర్భంగా కాచిగూడ రైల్వే స్టేషన్లో పనిచేసే మహిళ కార్మికులులకు శాలువాతో సత్కరించి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది
మహిళలు చేసే పని ఒక స్వచ్ఛభారత్‌ లాగా రైల్వే స్టేషన్‌ ను శుభ్రంగా ఉంచి ప్రయాణికులకు ఒక మంచి వాతావరణం నిలుపుతారు అట్టి మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వారికి సన్మానం చేయడం జరిగింది మహిళా కార్మికులకు రైల్వే అధికారులు గుర్తించాలని వారికి సరైన వేతనాలు చెల్లించాలని అధికారులకు మనవి
ఈ కార్యక్రమంలో ఏ సుదర్శన్‌ శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రేట్‌ హైదరాబాద్‌ ఇంచార్జ్‌ గౌట్‌ గణేష్‌ శివసేన గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు
వీరమ్మ సుజాత మీనమ్మ అమృత అనిత రమణమ్మ గంగమ్మ నాగరాజ్‌ గంగారావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking