సమానత్వం,సాధికారత సాధించేలా ముందుకు నడవాలి
అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 08 : మంచిర్యాల మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలనీ అంజనేపుత్ర రియల్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్,ఎండీ పిల్లి రవి పేర్కొన్నారు.శనివారం జిల్లా కేంద్రం లోని చున్నం బట్టి వాడలో గా సంస్థ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ…అమ్మగా, ఆలిగా,ఆలిగా పోరాట జ్వాలవై, ఆశయాల బాటవై,ఈసృష్టికి మూలమై,మానవుడి మనుగడకు ప్రాణమై,అన్నిట్ల సగభాగమై, ఆదేరువై,ఆధరణై,అనునిత్యం అండగా ఉంటున్న ఆడబిడ్డలందరూ అన్ని రంగాల్లో రాణించాలన్నారు.ఈ కార్యక్రమ లో అంజనీ పుత్ర సంస్థడైరెక్టర్ లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.