ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ,షాదీ ముభారక్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, అయ్యన్న గారి రాజేందర్, మండల ప్రజా ప్రతినిధులు, సాధం అరవింద్, వీరేష్, అప్పాల వంశీ, భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు