కళ్యాణ లక్ష్మి.షాదీ ముబారక్. చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, నర్సాపూర్ జి, మామడ, లక్ష్మణ్ చందా, దిలవార్ పూర్, సారంగాపూర్, సొన్ మండలాలకు చెందిన సుమారు 259 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ ఆర్ డి ఓ. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆయా మండలాల. ఎం ఆర్ ఓ లు, మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ లు, తదితరులు పాల్గొంటున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking