ఖమ్మం ప్రతినిధి జనవరి 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజారాంపేట పి ఏ సి ఎస్ చైర్మన్ పగిడిపత్తి శ్రీనివాస్ మరణించిన విషయం తెలుసుకొన్ని వారి స్వగ్రామం చెర్వుమాధారం లో శ్రీనివాస్ పార్థివదేహానికి పూలువేసి,నివాళులర్పించి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధించి,వారి కుటుంబ సభ్యులకు కందాళ ఉపేందర్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపి అంతిమయాత్రలో పాల్గొన్నారు.