ఖమ్మం ప్రతినిధి జూన్ 30 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం ముత్తగూడెం ఆరేకొడు చింతపల్లి కొండాపురం గ్రామాల ప్రభుత్వ పాఠశాలను,అంగన్వాడీ కేంద్రలను సందర్శించి విద్యార్థిని,విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కొరకు కందాళ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ప్లేట్-గ్లాస్ స్వయంగా ప్రతి ఒక్క విద్యార్థికి అందించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి శ్రీమతి విజయమ్మ
ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ రూరల్ జెడ్పిటిసి సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు