ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 10 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా తిరుమలాయపాలేం మండలం తిరుమలయపాలెం బొడ్డుపల్లి సైదులు,గుగ్గిళ్ళ గురవయ్య,కాసాని వరమ్మ బాలాజీ నగర్ తండా మూడు రాములమ్మ సుద్ధవాగు తండా బానోత్ మల్సూర్ పాపాయిగూడెం జాల రాంబయమ్మ పిండిప్రోలు పప్పుల వెంకటేశ్వర్లు పరికపల్లినాగమ్మ దొండేటి విజయ,గోకినపల్లి నర్సయ్య,వగలగాని పోలమ్మ తేట్టెలపాడు పుసులూరి రామయ్య,దంతగాని సత్యనారాయణ,అనంతగిరి వీరస్వామి,బారిగెల నాగేశ్వరరావు కేశావపురం గోకిననపల్లి లచ్చమ్మ తిప్పారెడ్డిగూడెం రావట్ల రాజేశ్వర చారి జల్లేపల్లి ఇండ్ల మానస,నిమరబోయిన మల్సూర్ పడమటి తండా అజ్మీరా రాములు హైదర్ సాయిపేట పచ్చిగొల్ల వెంకయ్య,బానోత్ రవిలాలు,ఓకల సత్యనారాయణ,షేక్ జమాల్ బి జోగులపాడు ధరావత్ జగ్యా చంద్రు తండా బాణోత్ ద్వాలి గోల్ తండా బాణోత్ సునీల్,షేక్ జానిమియా పాతర్లపాడు ఒంగాల రాంబాయమ్మ,కాశ భీక్షం గారి కుటుంబాలను పరామర్శించి,ఓదార్చి,మనో ధైర్యాన్ని కల్పించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ ఈ 30 కుటుంబాల సభ్యులకు 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని అందించారు.