`కంటివెలుగు` ప‌థ‌కాన్ని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మనికొండ మున్సిపాలిటీలోని 15వ వార్డు కమ్యూనిటీ హాల్ నందు కౌన్సిలర్ కావ్య శ్రీరాములు ప్రారంభించడం జరిగింది

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన `కంటివెలుగు` ప‌థ‌కాన్ని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మనికొండ మున్సిపాలిటీలోని 15వ వార్డు కమ్యూనిటీ హాల్ నందు కౌన్సిలర్ కావ్య శ్రీరాములు ప్రారంభించడం జరిగింది, ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కంటి జబ్బుల బారిన పడుతున్నారని, వృద్దులకు కంటి పరీక్షలు చాలా అవసరమని సూచించారు. కంటి వెలుగు లాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని ఇలాంటి వినూత్న ప‌థ‌కం ప్రారంభించిన రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి పేద‌లు రుణ‌ప‌డి ఉంటార‌ని అన్నారు, ఈ సదుపాయం 5రోజులు అందుబాటులో ఉండనుంది (శని ఆదివారాలు సెలవు దినాలు) సోమవారం నుండి యదావిధిగా కొనసాగించడం జరగుతుంది కావున మున్సిపాలిటీ ప్రజలు ఇట్టి ప్రజలకు ఉపయోగ పడే పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి, కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ ప్లోర్ లీడర్ రామకృష్ణా రెడ్డి, అధ్యక్షులు శ్రీ రాములు, కౌన్సిలర్ల్ వసంత్ రావు చౌహాన్, ఆలస్యం నవీన్ కుమార్, లక్ష్మినారాయణ, తాజుద్దీన్ ఇతర నాయకులు యాలాల నరేశ్, లక్ష్మయ్య, సంగం శ్రీకాంత్, యాలాల కిరణ్, శివగంగ పాల్గ్

Leave A Reply

Your email address will not be published.

Breaking